Tag: Vyooham

మరో వివాదంలో చిక్కుకున్న ఆర్జీవీ…ఆయనపై కేసు నమోదు అందుకేనా…?

ఆంధ్రప్రదేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలివిడిగా సోషల్ మీడియా వేదికపై రెచ్చిపోయిన వారిపై ప్రభుత్వం, అధికారులు, చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు, వీడియోలు పెట్టిన వారిపై చాలా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు సైతం నమోదయ్యాయి. అయితే తాజాగా ఆ ఫిర్యాదుల ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలను సైతం అరెస్టు చేస్తున్నారు. వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా […]