Tag: Sweety

ఓ ప్లాప్ డైరెక్టర్‌తో అనుష్క పెళ్లి..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నేడు అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తెలుగు ఇండస్ట్రీ జేజేమ్మ అంటే అనుష్క పేరే వినిపిస్తుంది. ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించినా కూడా అరుంధతి రికార్డులు బ్రేక్ చెయ్యలేక పోయింది. ఈ సినిమా అనుష్క కేరీర్ కు టర్నింగ్ పాయింట్ […]