Tag: payyavula kesav

Title: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన కూటమి ప్రభుత్వం.. బడ్జెట్ ఎంతో తెలుసా…!

2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెన్ ప్రవేశపెట్టింది. దాదాపు రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రభుత్వం రూపొందించింది. గత ప్రభుత్వం నాలుగు నెలలకు ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. ఆ తర్వాత చంద్రబాబు సర్కార్ మరో నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టింది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నేటి నుంచి ఈ నెల22 […]