సినిమా

అమ్మ అవ్వాలని కలలు కంటున్న సమంత

సెలబ్రెటీస్ జీవితం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఏ చిన్న విషయం జరిగినా కూడా అది ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది. ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత తన నటనతో అందరినీ ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మళయాళం చిత్రాల్లో కూడా విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమ పెళ్లి, విడాకులు ఈ అన్ని దశలు త్వరగా గడిచిపోయాయి. విడాకుల […]