
అయోధ్య ఏడీఎం సుర్జీత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి.. రక్తపు మడుగులో మృతదేహం లభ్యం..!
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. ఇక్కడ ఏడీఎం లా అండ్ ఆర్డర్ సూర్జిత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన గదిలో శవమై కనిపించాడు. ఈ ఘటన సూరాసారి కాలనీ సివిల్‌లైన్ పరిధిలో చోటుచేసుకుంది. ADM మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. డివిజనల్ కమీషనర్, డిఎం, జిల్లా పాలనా యంత్రాంగంలోని అధికారులందరూ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఏడీఎం సుర్జీత్ సింగ్ కొత్వాలి నగర్‌లోని సురాసారి కాలనీలోని […]